వివిధ వ్యాధులపై అవగాహన

Nov 28,2024 22:31
IMG

మాచవరం లో వైద్య పరీక్షలు పై అవగాహన కల్పిస్తున్న సిహెచ్‌ఒ

ప్రజాశక్తి – అంబాజీపేటఅంబాజీపేట పిహెచ్‌సి ఆధ్వర్యంలో మాచవరం-4 సచివాలయ పరిధి కుమ్మర్ల వీధిలో గురువారం వైద్య సిబ్బంది అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వివిధ వ్యాధులపై సర్వే నిర్వహించి 18 సంవత్సరముల పైబడిన వారందరికి మందులు అందజేశామపి సిహెచ్‌ఒ బి.అప్పారావు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్‌ఎల్‌హెచ్‌పి/ సిహెచ్‌ఓ సూర్యకుమారి, ఎంపిహెచ్‌ ఎవి.మురళీకృష్ణ, ఎఎన్‌ఎమ్‌ అర్జమ్మ, అశావర్కర్లు పాల్గొన్నారు.

➡️