గుర్తు తెలియని వ్యక్తి మృతి

May 16,2024 11:16 #Konaseema

ప్రజాశక్తి-రామచంద్రపురం : రామచంద్రపురం కాకినాడ మెయిన్ రోడ్ లోని చోడవరం వద్ద గురువారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు పోలీసులు కోరుకున్నారు. రాత్రి నాలుగు గంటల సమయంలో యాక్సిడెంట్ జరిగి ఉండవచ్చని 45 నుంచి 55 సంవత్సరాల మధ్య వయసు గల వ్యక్తి ప్రమాదంలో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. చనిపోయిన వ్యక్తిని ఎవరైనా గుర్తుపట్టినట్లయితే ఎస్ఐ.రామచంద్రపురం ఫోన్ నెంబర్ 9440796589 ను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు.

➡️