అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పిస్తున్న ఛైర్పర్సన్, కమిషనర్, కౌన్సిలర్లు తదితరులు
ప్రజాశక్తి – రామచంద్రపురం రామచంద్రపురం పురపాలక సంఘం సర్వసభ్య సమావేశం అధ్యక్షులు వేదంశెట్టి రామచం ద్రపురం పురపాలక సంఘం సర్వసభ్య సమావేశం అధ్యక్షులు గాదంశెట్టి శ్రీదేవి అధ్యక్షత మంగళవారం నిర్వహించారు. సమావేశానికి ముందు భారత రాజ్యాంగ నిర్మాతను డాక్టర్ బిఆర్.అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి రాజ్యాంగ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజ్యాంగ ఔన్నత్యాన్ని కమిషనర్ నాయుడు వివరించారు. అనంతరం సమావేశంలో బ్లీచింగ్ కొనుగోలుకు పత్రికల ప్రకటన బిల్లులు చెల్లించుటకు సభ ఆమోదం తెలిపింది. కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు, కార్యల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.