కొత్తపేట డిఎస్‌పిగా మురళీమోహన్‌ బాధ్యతల స్వీకరణ

Feb 1,2025 17:07
IM

బాధ్యతలు స్వీకరిస్తున్న సుంకర మురళీమోహన్‌

ప్రజాశక్తి – కొత్తపేట

కొత్తపేట డిఎస్‌పిగా సుంకర మురళీమోహన్‌ శుక్రవారం బాధ్యతలు స్వీకరిం చారు. కొత్తపేట సబ్‌డివిజన్‌ పరిధిలోని ఇన్‌స్పెక్టర్లు, సబ్‌ ఇన్‌స్పెక్టర్లు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఇప్పటివరకు ఇక్కడ డిఎస్‌పిగా పని చేసిన గోవిందరావు విశాఖ పట్నం బదిలీపై వెళ్లారు. డిఎస్‌పిగా బాధ్యతలు చేపట్టిన మురళీమోహన్‌ 1999- 2005 సమయంలో కొత్తపేట ఎస్‌ఐగా పనిచేశారు. ఈ సందర్భంగా పలువురు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

➡️