జాతీయ శతాధిక కవి సమ్మేళనం బ్రోచర్ విడుదల

Aug 8,2024 14:24 #Konaseema, #Literature

ప్రజాశక్తి-కోనసీమ : శ్రీశ్రీ కళా వేదిక అంతర్జాతీయ చైర్మన్ డాక్టర్ కత్తిమండ ప్రతాప్ సారధ్యంలో, జాతీయ ఆర్గనైజింగ్ కార్యదర్శి మాకే బాలార్జున సత్యనారాయణ ఆధ్వర్యంలో ఈనెల 18వ తేదీన అమలాపురంలో జరగబోవు 138వ జాతీయ శతాధిక కవి సమ్మేళనం –  తెలుగు భాషా దినోత్సవ సంబరాలు బ్రోచర్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ రావిరాల, ఐఎఎస్ చేతుల మీదుగా ఆవిష్కరించారు.

➡️