ఉట్రుమిల్లిలో సుభాష్‌ ప్రచారం

Apr 17,2024 22:23

ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సుభాష్‌

ప్రజాశక్తి-రామచంద్రపురం

నియోజకవర్గంలోని ఉట్రు మిల్లి గ్రామంలో టిడిపి, జనసేన, బిజెపి ఉమ్మడి అభ్యర్థి వాసంశెట్టి సుభాష్‌ బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటికీ వెళ్లి తనకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. అనంరం టిడిపి ప్రవేశపెట్టిన సూపర్‌ సిక్స్‌ పథకాలపై ప్రజలకు వివరించారు. అనంతరం కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం లో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

 

➡️