మాజీ పార్లమెంట్ సభ్యులు కొనకళ్ళకు గుండెపోటు

May 16,2024 10:13 #Krishna district
  • చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలింపు 

ప్రజాశక్తి-మచిలీపట్నం  : మచిలీపట్నం గురువారం తెలుగుదేశం పార్టీ బందరు మాజీ పార్లమెంట్ సభ్యులు కొనకళ్ళ నారాయణరావుకు తెల్లవారుజామున గుండెపోటుకు గురైయ్యారు. చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు విజయవాడలోని రమేష్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు ధ్రువీకరించారు. గతంలో తెలంగాణ, ఆంధ్ర విభజన సమయంలో ఢిల్లీలోని పార్లమెంట్లో మొదటిసారిగా గుండెపోటు రావటం ఇది రెండోసారి.

➡️