పశువులకు భూసెల్ల కార్యక్రమం

Mar 14,2025 13:23 #Livestock breeding program

సీతంపేట (మన్యం) : సీతంపేటలో బ్రూస్‌ సెల్లా కార్యక్రమం సీతంపేట మండల కేంద్రంలో పశువులకు భూసెల్ల కార్యక్రమం ఏడు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పశువులకు గర్భస్రావం జరగకుండా నివారణకి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

➡️