ప్రజాశక్తి – సిద్ధవటం : సిద్ధవటం మండల సమైక్య ఏపీఎంగా విధులు నిర్వహిస్తున్న వెంకటేశ్వర్లు చెన్నూరు మండలానికి బదిలీపై వెళ్లడం వెళ్లడం జరిగింది. ఎం సుజాత సి.కే దీన్నే మండలం పనిచేస్తూ బదిలీపై సిద్ధవటం ఏపీఎంగా శుక్రవారం బాధ్యతలు తీసుకున్నారు . ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సిద్ధవటం మండలంలో డ్వాక్రా సంఘాల సభ్యులు ఏదైనా సమస్య వస్తే తమ వద్దకు తీసుకురావాలని, సమస్య పరిష్కారరానికి కృషి చేస్తానని సిబ్బంది కూడా విధి నిర్వహణలో సమయపాలన పాటించాలని ఆమె సూచించారు.