మండల వడ్డెర సంఘం కమిటీ నియామకం

ప్రజాశక్తి – రామసముద్రం (అన్నమయ్య) : అన్నమయ్య జిల్లా మదనపల్లె నియోజకవర్గం రామసముద్రం మండల వడ్డెర సంఘము అధ్యక్షులు రెడ్దెప్ప ఆధ్వర్యంలో వడ్డెర సంఘ కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఆదివారం ఏర్పాటు చేసిన మండల వడ్డెర కమిటీలో గౌరవ అధ్యక్షులుగా చిన్నవెంకటప్ప, పాలకోట గంగప్ప, పూజారి సుబ్రమణ్యం ఎన్నుకున్నారు. అలాగే ప్రధాన కార్యదర్శిగా కోనంగి గంగప్ప, ఉపాదక్షులుగా సి.వెంకటప్ప, అరికెల రెడ్డెప్ప, చిన్న అప్పయ్య, సలహాదారుగా ఈశ్వరప్ప, రెడ్డెప్ప, వెంకటరమణ, సిపి మునివెంకటప్ప , కోశాధికారిగా శివ, సహాయ కార్యదర్శిగా కొలుకారి శ్రీనివాసులును ఎన్నుకోవడం జరిగింది.

➡️