భారీ వాహనం ఢకొీని నేలకూలిన అంబేద్కర్‌ విగ్రహం

Feb 12,2024 21:46

భామిని : భామిని ప్రధాన కూడలిలో గల బిఆర్‌ అంబేద్కర్‌ విగ్రహాన్ని సోమవారం ఉదయం, బత్తిలి వైపుగా వెళ్తున్న భారీ వాహనం ఢకొీనడంతో నేలకూలింది. ఇది గమనించిన స్థానికులు వాహనాన్ని నిలిపివేసి పోలీసులు కు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న స్థానిక దళిత సంఘం నాయకులు లోపింటి రాజేష్‌, బొమ్మాలి సంజీవురావు కూడలి వద్దకు వచ్చి అంబేద్కర్‌ విగ్రహాన్నిపరిశీలించి, యధావిధిగా కూడలిలో విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు.

➡️