విశాఖ రేంజ్‌ డిఐజిగా సోమవారం బాధ్యతలు చేపట్టిన విశాల్‌ గున్నిని విజయనగరం, ున్యం జిల్లాల ఎస్‌పిలు దీపికా పాటిల్‌, విక్రాంత్‌ పాటిల్‌ మర్యాద పూర్వకంగా కలిశారు. రెండు జిల్లాల్లో నేర నియంత్రణకు చేపడుతున్న చర్యలను డిఐజికి ఎస్పీలు వివరించారు. -ప్రజాశక్తి – పార్వతీపురంరూరల్‌

Feb 12,2024 21:39

➡️