ఆటో బోల్తా – 18 మందికి గాయాలు

May 27,2024 16:58 #Manyam District

ప్రజాశక్తి-శ్రీకాకుళం జిల్లా : సీతంపేట మండలం పెదరామ పంచాయతీ ఉమ్మరవెల్లి గ్రామ సమీపంలో ఆటో బోల్తా పడింది. ఆటోలో ప్రయాణిస్తున్న 18 మంది గిరిజనులలలో 14 మందికు గాయాలు కాగా 7 గురిని  సీతంపేట ప్రభుత్వ ఆసుపత్రికు తరలించారు. మరో ఏడుగురుని  శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రికు తరలించారని, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. ఆటో ప్రయాణీకులంతా సీతంపేట సంతకు వచ్చి తిరుగు ప్రయాణంలో జరిగిన ప్రమాదంగా పోలీసులు గుర్తించారు.

➡️