సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులుగా గంగునాయుడు

Feb 3,2025 21:35

పార్వతీపురం: సిపిఎం రాష్ట్రకమిటీ సభ్యులు జిల్లా కార్యదర్శి కొల్లి గంగునాయుడు ఎన్నికయ్యారు. నెల్లూరులో ఈనెల 1 నుంచి జరుగుతున్న సిపిఎం 27వ రాష్ట్ర మహాసభలకు పార్వతీపురం మన్యం జిల్లా నుండి రాష్ట్ర కమిటీ సభ్యులుగా గంగునాయుడు ఎన్నికయ్యారు. ఈ మేరకు ఆయనకు జిల్లా కమిటీ సభ్యులు, ప్రజాసంఘాల నాయకులు, సానుభూతిపరులు అభినందనలు తెలిపారు.

➡️