మక్కువ : స్థానిక పోలీస్ స్టేషన్‌ను పార్వతీ పురం ఎస్‌డిపిఒ అంకిత సురానా గురువారం ఆకస్మికంగా సందర్శిం చారు. స్థానిక ఎస్సై ఎం.వెంకటరమణతో కలిసి పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. పలు అంశాలపై సూచనలు ఇచ్చారు. కార్యక్రమంలో సాలూరు రూరల్ సిఐ పి.రామకష్ణ సిబ్బంది పాల్గొన్నారు.
