వాలంటీర్ల మూకుమ్మడి రాజీనామా

Apr 20,2024 13:25 #Mass resignation, #volunteers

మార్కాపురం (ప్రకాశం) : మార్కాపురం పట్టణంలోని 12 వ సచివాలయం వడ్డే బజార్‌ పరిధి లోని 20 మంది వాలంటీర్లు శనివారం స్వచ్ఛందంగా రాజీనామా చేశారు.

➡️