సబ్‌ కలెక్టర్‌కు ఎంఎల్‌ఎ ‘ఇంటూరి’ శుభాకాంక్షలు

Sep 9,2024 19:08
సబ్‌ కలెక్టర్‌కు ఎంఎల్‌ఎ 'ఇంటూరి' శుభాకాంక్షలు

సబ్‌ కలెక్టర్‌ని కలిసిన ఎంఎల్‌ఎ ఇంటూరి నాగేశ్వరరావు
సబ్‌ కలెక్టర్‌కు ఎంఎల్‌ఎ ‘ఇంటూరి’ శుభాకాంక్షలు
ప్రజాశక్తి-కందుకూరుకందుకూరు సబ్‌ కలెక్టర్‌ గా బాధ్యతలు స్వీకరించిన తిరుమణి శ్రీ పూజని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఆమెకు పూల మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. నియోజకవర్గంలో సమస్యలు, ఇతర అంశాలపై చర్చించారు. మరోవైపు కందుకూరు మున్సిపల్‌ కమిషనర్‌ గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన కొర్రపాటి అనూష ఎంఎల్‌ఎ నాగేశ్వరారావుని బడేవారిపాలెంలోని ఆయన ఇంటివద్ద మర్యాదపూర్వకంగా కలిశారు.

➡️