ప్రజాశక్తి – చీరాల : చీరాల పురపాలక సంఘం ఆధ్వర్యంలో పట్టణంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాలను ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ శ్రీనివాసరావు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.