లెక్టర్‌కు పుష్పగుచ్చం అందజేస్తున్న ఎంఎల్‌ఎ ప్రశాంతిరెడ్డికలెక్టర్ ఆనంద్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన ఎంఎల్‌ఎ ప్రజాశక్తి-కోవూరు:నెల్లూరు జిల్లా నూతన కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఓ.ఆనంద్ ని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. శుక్రవారం ఉదయం.కలెక్టరేట్ కు వెళ్లిన ప్రశాంతిరెడ్డి కలెక్టర్ కి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కోవూరు నియోజకవర్గ అభివద్ధి అంశాలపై ఇరువురు చర్చించారు. ఎమ్మెల్యే వెంట టీడీపీ నాయకులు చెముకుల కష్ణచైతన్య, కోడూరు కమలాకర్‌రెడ్డి, బెజవాడ వంశీకష్ణారెడ్డి, రాజగోపాల్‌రెడ్డి ఉన్నారు.
