ఎన్నికల వేళ … ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం కిడ్నాప్‌ ?

ప్రజాశక్తి-తిరుపతి టౌన్‌ : తిరుపతి మున్సిపల్‌ కార్పొరేషన్‌ డిప్యూటీ మేయర్‌ ఎన్నికలు మంగళవారం ఎస్‌ వి సెట్‌ హాల్‌ లో జరగాల్సి ఉంది. నిన్న రాత్రి నుంచి వైసీపీ ఎమ్మెల్సీ డాక్టర్‌ సిపాయి సుబ్రహ్మణ్యం కనపడడం లేదని ఆయనను కిడ్నాప్‌ చేశారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు డాక్టర్‌ సిపాయి సుబ్రహ్మణ్యం ఫోన్లో అందుబాటులో లేరని ఆయన జాడ తెలియడం లేదని వైసీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వార్తలపై స్పష్టత రావాల్సి ఉంది.

➡️