నందిగామ మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నిక వాయిదా

ప్రజాశక్తి- నందిగామ (ఎన్టీఆర్‌) : నందిగామ చైర్మన్‌ ఎన్నిక వాయిదాపడింది. 9 మంది సభ్యుల కోరం పూర్తికాకపోవడంతో చైర్మన్‌ ఎన్నిక రేపు (మంగళవారం) ఉదయం 11 గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు ఆర్డీవో బాలకృష్ణ తెలిపారు.

➡️