నంద్యాల జిల్లా టెక్నికల్ ఆఫీసర్స్ అసోసియేషన్ టేబుల్ క్యాలెండర్ ను విడుదల చేసిన  ఇంజనీర్ ఎన్ సి సుబ్బరాయుడు

Jan 17,2025 16:29 #APTO, #nandhyala, #new year calander

ప్రజాశక్తి – నంద్యాల అర్బన్ : తెలుగు గంగ టెక్నికల్ ఆఫీసర్స్ అసోసియేషన్ టేబుల్ క్యాలెండర్ ను ఇరిగేషన్ సర్కిల్ పర్యవేక్షక ఇంజనీర్ ఎన్ సి  సుబ్బరాయుడు  ఈరోజు క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మోహన్ రావు,  కార్యదర్శి జయరాము, వర్కింగ్ ప్రెసిడెంట్ కోల వెంకటరమణ, ట్రెజరరు మనోహర్ యాదవ్, ఎపిటివో  స్టేట్ జాయింట్ సెక్రెటరీ A.కిరణ్ కుమార్వి, వివిధ స్థాయిలలోని నాయకులు అందుబాటులో ఉన్నటువంటి గౌరవ సభ్యులు పాల్గొన్నారు.

➡️