పోలీంగ్‌ కేంద్రాలను పరిశీలించిన నవీన్‌ కుమార్‌

Apr 25,2024 13:28 ##elections #voter, #srikakulam

ప్రజాశక్తి-పాటపట్నం (శ్రీకాకుళం) : సాధారణంగా ఎన్నికల నేపథ్యంలో భాగంగా గురువారం జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకులు నవీన్‌ కుమార్‌ సోనీ పాతపట్నంలోని పోలీంగ్‌ కేంద్రాలను పరిశీలించారు. ఎన్నికలు పకడ్బందీగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా జరగాలని అధికారులను ఆదేశించారు. ఆయనతోపాటు మండల తహశీల్దార్‌ ప్రసాద్‌, సిబ్బంది పాల్గొన్నారు.

➡️