ప్రజాశక్తి-నందిగామ(ఎన్టీఆర్ ): నందిగామ, కాకాని నగర్ లో ఏపీ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కార్యాలయం నందు ఎన్డీఏ కూటమి నేతలతో కలిసి నందిగామ మండల మరియు పట్టణ “ప్రజా దర్బార్” కార్యక్రమంలో పాల్గొని ప్రజల వద్ద నుంచి వినతులను స్వీకరిస్తున్న ఏపీ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, మున్సిపల్ కమిషనర్ ఈవి రమణబాబు, నందిగామ మండల తహసిల్దార్ సురేష్ బాబు పాల్గొన్నారు.
