చినరాజప్ప, యనమలకు సత్కారం

Jun 9,2024 21:45

ప్రజాశక్తి – వన్‌టౌన్‌ : బెజవాడ కనక దుర్గమ్మను దర్శించు కునేం దుకు ఆదివారం విచ్చేసిన సందర్భంగా మాజీ మం త్రులు నిమ్మకాయల చిన్న రాజప్ప, యనమల రామకృష్ణుడుని బుద్ధా వెంకన్న కార్యాలయానికి సాదర స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం మాజీ పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగుల్‌ మీరా, యువ నాయకులు కాండ్రేగుల రవీంద్ర వారిని పూలమాలవేసి, శాలువాలతో సత్కరించారు.

➡️