‘ఆక్స్‌ఫర్డ్‌ విద్యార్థి ప్రతిభ

Jun 10,2024 20:25
'ఆక్స్‌ఫర్డ్‌ విద్యార్థి ప్రతిభ

ర్యాంక్‌ సాధించిన విద్యార్థిని అభినందిస్తున్న ఉన్నం భాస్కర్‌
‘ఆక్స్‌ఫర్డ్‌ విద్యార్థి ప్రతిభ
ప్రజాశక్తి-కందుకూరు జెఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాలలో కందుకూరు బిఅర్‌ ఆక్స్‌ఫర్డ్‌ ఐఐటి, మెడికల్‌ అకాడమి విద్యార్థి ఎ శ్యామ్‌ సిద్విలాస్‌ , అల్‌ ఇండియా ర్యాంక్‌ (2,204) సాధించాడని బిఅర్‌ ఆక్స్‌ఫర్డ్‌ విద్యాసంస్థల చైర్మన్‌ శ్రీ ఉన్నం భాస్కరరావు తెలిపారు. ఆయన మాట్లాడుతూ అటు రాష్ట్ర స్థాయి ఫలితాల్లో గానీ జాతీయ స్థాయి ఫలితాల్లో గానీ అన్నిటిలో తమ విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తున్నారని, ముందు ముందు కూడా జరిగే పరీక్షలలో మంచి అధ్భుత ఫలితాలు సాధిస్తారన్నారు. విద్యార్థులను, అధ్యాపకులను ప్రత్యేకంగా అబి óనందించిన విద్యాసంస్థ ల కరస్పాండెంట్‌ బండి వెంకటేశ్వర్లు,డైరెక్టర్స్‌ జి.బాల భాస్కరరావు,బి.నరేంద్ర బాబు,ప్రిన్సిపాల్‌ షావుల్‌ హమీద్‌ ఉన్నారు.

➡️