ప్రజాశక్తి-చాగల్లు (తూర్పు గోదావరి) : తూర్పుగోదావరి జిల్లా వైద్యఆరోగ్య శాఖాధికారి డాక్టర్ కే వెంకటేశ్వరరావు పీహెచ్ సి బ్రాహ్మణగూడెం ను ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. పీహెచ్ సి లో పలు విభాగాలను మరియు రికార్డ్స్ ను తనిఖి చేసి సంతృప్తి వ్యక్త పరిచారు. హాస్పిటల్ కి వచ్చిన ప్రజలతో మర్యాద గా మెలగాలని ఉత్తమ మైన సేవలు ను అందించాలని ఆదేశించారు. పీహెచ్ సిహొ పరిధిలో జరుగుతున్నా ఎన్ సి డి ( అసంక్రిమిత వ్యాధులు) , ఆర బి ఎస్.కె ( రాష్ట్రీయ బాల స్వస్త ఆరోగ్య కార్యక్రమం) , ఎస్ ఏ ఏ ఎన్ ఎస్ (సోషల్ అవేర్నెస్ యాక్షన్ ప్లాన్ టూ ది పనేమోని సక్సెస్ఫుల్లీ ) చిన్న పిల్లలో న్యుమోనియా లక్షణాలు తదితర కార్యక్రమాలను పర్యవేక్షించాలని తద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు ఈ కార్యక్రమంలో డి ఎం అండ్ హెచ్ ఓ పాటు డాక్టర్స్ మమ్మీ , హరిప్రసాద్, నిషాంత్ మెడిక సి ల్ ఆఫీసర్స్ డాక్టర్ కే నిషిత, పి ఆర్ ఎల్ దేవి ,హెల్త్ సూపర్ వైజర్ ఏ రామచంద్ర రావు మరియు ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.