సిపిఎం రాష్ట్ర మహసభలో అనకాపల్లి జిల్లా సమస్యలపై చర్చ

ప్రజాశక్తి-నెల్లూరు : నెల్లూరులో సిపిఎం 27వ రాష్ట్ర మహసభల్లో అనకాపల్లి జిల్లా సమస్యలను ప్రస్తావించడం జరిందని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు డి వెంకన్న పేర్కొన్నారు. మూడు సంవత్సరాలకు ఒక్కసారి జరిగే సిపిఎం రాష్ట్ర మహసభల్లో అనకాపల్లి జిల్లాను సమగ్రమైన అబివృద్ది చేయాలని నూతనంగా ఏర్పడ్డ అనకాపల్లి జిల్లాను సమగ్ర అబివృద్ది చేయాలని డిమాండ్ చేశారు. ఘగర్ ప్యాక్టరిలను అదునికరించి రైతు కార్మికులు భకాయిలు వెంటనే చేల్లించాలని అనకాపల్లి బెల్లం మార్కెట్ ను అబివృద్ది చేయాలని జీడి పంటలకు మద్దతు ధర ఇచ్చి ప్రభుత్వమే రైతు భరోషా కేంద్రాలు కోనుగోలు చేయాలని విశాఖ డైరిలో జరిగిన అవినీతి అక్రమాలపై, శాశనసభా కమిటీ నివేదిక బయట పెట్టాలని డిమాండ్ చేశారు.  తగ్గించిన పాలధను వెంటనే పెంచాలని పాలసెకరణను కోనసాగించాలని, నాన్ షేడ్యూల్డ్ గిరిజన గ్రామాలను ఐదవషేడ్యూల్డో చేర్చాలని నేటికి లింక్ రోడ్లు సౌకర్యం లేని గిరిజన గ్రామాలకు రోడ్లు సౌకర్యం కల్పించాలని, డోలిమోతలు అరికట్టాలని రైవాడ కోనాం ప్రాజెక్టులపై అదాని హైడ్రోపవర్ ప్లాంట్లును వెంటనే ఆపాలని ఉపాధి చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలన్నారు. కుటుంబానికి రెండు వందలు రోజులు పని ఆరు వందలు కూలి ఇవ్వాలని ఫార్మ్ SEZ లు పారిశ్రామిక ప్రాంతంలో పరి శ్రమలో ప్రమాదాలు అరికట్టాలని స్తానికులకు 70 శాతం ఉద్యో ఉపాధి అవకాశాలు కల్పించాలని, పెంచిన విద్యుత్ చార్జీలు వెంటనే తగ్గించాలని స్మార్ట్ మీటర్లు బీగింపును వెంటనే అపాలని యువతి యువకులకు స్కీల్ డవలాప్ మెంట్ సెంటర్లు ఎర్పాటు చేయాలని, ధాన్యం కోనుగోలు కేంధ్రాలు విస్తారంగా పెట్టి మద్దతు ధర ఇచ్చి కోనుగోలు చేయాలని ఎన్నికల మందు అంగన్వాడీ, ఆశ మద్యాహ్నం భోజన కార్మికులు ఐకెపి అన్ని రకాల స్కీమ్ వర్క్స్ ఆవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు ప్రభుత్వ ఇచ్చిన హామీలను అమలు చేయాలని జిల్లాలోని భూకుంభ కోణాలపై ధర్యాప్తు జరపాలని, పేదలు సాగులో ఉన్న పోడు పారెస్టు బంజరు భూములకు పట్టాలు ఇవ్వాలని, మహిళలు మైనర్ బాలికలపైన దళితులపై జరుగుతున్న దాడులు అరికట్టాలని, వృత్తిదార్లుకు రక్షణ కల్పించి రుణాలు మంజూరు చేయాలని, ఉద్యోగ ఉపాద్యాయ కార్మికులు సమస్యలు పరిష్కారం చేయాలని విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రవేటికరణ వెంటనే ఆపాలని, వెంకన్న మహసభల్లో ప్రస్తావించి వీటిని ప్రభుత్వ వెంటనే పరిష్కరిం చాలని డిమాండ్ చేసారు.

➡️