లారీని ఢీకొన్న బైక్

Jun 10,2024 12:51 #Nellore District

ప్రజాశక్తి-కోవూరు : లారీ బుల్లెట్ ద్విచక్ర వాహనం ఢీకొని ముగ్గురికి తీవ్ర గాయాల పాలయ్యారు. ఈ సంఘటన 16వ నెంబర్ జాతీయ రహదారిపై కోవూరు కొడవలూరు మధ్య ఈ సంఘటన చోటుచేసుకుంది. క్షతగాత్రులను కోవూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

➡️