ప్రజాశక్తి-పెనుకొండ : ప్రజాశక్తి కోర్టు క్యాలెండర్ను పెనుకొండ సీనియర్ సివిల్ జడ్జ్ వాసుదేవన్ ఆవిష్కరించారు.
మంగళవారం ప్రజాశక్తి మేనేజర్ వేణుగోపాల్ ఆధ్వర్యంలో న్యాయాధికారి చాంబర్లో క్యాలెండర్ ను ఆవిష్కరణ చేశారు.
ఈ కార్యక్రమంలో రిపోర్టర్ ప్రకాష్ గౌడ్ ప్రజాశక్తి సిబ్బంది నాగార్జున న్యాయవాది శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.
