వెదురుకుప్పం (చిత్తూరు) : హైదరాబాదులో ఆత్మహత్యకు పాల్పడిన మహేష్ మృతదేహాన్ని అప్పగించాలంటూ … వెదురుకుప్పం – పచ్చికాపల్లం రోడ్డు మార్గం కొమరగుంట క్రాస్ రోడ్డు లో మంగళవారం మృతుడి తరపు బంధువులు ఆందోళన చేపట్టారు. మఅతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
