వినతిపత్రం అందజేస్తున్న కౌలు రైతు సంఘం నాయకులుకౌలురైతులకు గుర్తింపు కార్డులివ్వాలనిఎంఎల్‌ఎ ప్రశాంతిరెడ్డికి వినతిప్రజాశక్తి-నెల్లూరు:కౌలు రైతులకు గుర్తింపు కార్డులివ్వాలని ఆసంఘం జిల్లా నాయకులు కోవూరు నియోజకవర్గ ఎంఎల్‌ఎ వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డికి వినతిపత్రం అందజేశారు. కౌలు రైతులకు కౌలు గుర్తింపు కార్డులు ఇవ్వాలని, ప్రభుత్వమే నేరుగా కౌలు రైతును గుర్తించి గుర్తింపు కార్డులు ఇవ్వాలని, జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన విధానాన్ని రద్దుచేసి 2011 కౌలుదారి విధానాన్ని ప్రవేశపెట్టాలని, కౌలు రైతులకు రైతు భరోసా ఇవ్వాలని, కౌలు రైతుల సంఘం జిల్లా నాయకులు తుళ్లూరుగోపాల్, ముత్యాల గురునాధం, తదితరులు పాల్గొన్నారు.
