చైర్మన్‌ పదవికి రాజీనామా

Jun 10,2024 20:46
చైర్మన్‌ పదవికి రాజీనామా

మాట్లాడుతున్న చైర్మన్‌
చైర్మన్‌ పదవికి రాజీనామా
ప్రజాశక్తి-కోవూరు:కోవూరు మండలం చెర్లోపాలెం గ్రామానికి చెందిన వైసీపీ సీనియర్‌ నాయకులు నీలపరెడ్డి హరిప్రసాద్‌రెడ్డి మండల వ్యవసాయ సలహా మండలి చైర్మన్‌ పదవికి సోమవారం రాజీనామా చేశారు. రాష్ట్రంలో వైసీపీ ఘోర పరాజయం కావడం. కోవూరు ఎమ్మెల్యేగా ప్రసన్నకుమార్‌రెడ్డి ఓడిపోవడంతో తీవ్ర నిరాశకు గురై తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు.

➡️