కంచికచర్ల (ఎన్‌టిఆర్) : ‘ పరిహారం…పరిహాసం ‘ పేరుతో ప్రచురితమైన ప్రజాశక్తి కధనానికి అధికారుల నుండి స్పందన వచ్చింది. శనివారం కంచికచర్ల మండలంలో వరద ముంపు బాధితుల సర్వే చేపట్టారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రెవిన్యూ , పంచాయితీ రాజ్ అధికారులు ఇంటింటి సర్వే నిర్వహించారు.
ప్రజాశక్తి కధనానికి స్పందన – కంచికచర్లలో అధికార సర్వే
