ప్రజాశక్తి -విజయనగరం టౌన్ : ఆదివారము నాడు స్థానిక విజయనగరంలో గల గోజో రియె కరాటి దొ రాజీవ్ గాంధీ స్టేడియంలో అసోషియేషన్” ఆధ్వర్యంలో కరాటె చాంపియన్షిప్” నిర్వహించిన ‘ స్టేట్ ఓపెన్ పోటీలలో స్థానిక కోరుకొండ లో గల వైజాగ్ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్ది ఎం.సాయి కృష్ణ బంగారు పతకము , ప్రశంసాపత్రము సాదించారు .బంగారు పతకాన్ని సాధించిన విద్యార్థి సాయికిృష్ణను పాఠశాల చైర్మెన్ సీతయ్య, పాఠశాల డైరెక్టరు ఎ.వీరాస్వామి, ప్రిన్సిపాల్ బి. లక్ష్మణమూర్తి , వైస్ ప్రిన్సిపాల్ అప్పలస్వామి లు అభినందించారు.
కరాటేలో బంగారు పథకం సాధించిన వైజాగ్ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్ది సాయి కృష్ణ
