హిందూపురం (అనంతపురం) : జి ఓ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ … నిరసనలో భాగంగా శనివారం శ్రీ సత్య సాయి జిల్లా హిందూపురం పురపాలక సంఘ కార్యాలయం ముందు పారిశుధ్య కార్మికులు మోకాళ్లపై కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. అనంతరం రిలే దీక్షలో పాల్గొన్నారు.