సాలూరు (మన్యం) : సాలూరు మున్సిపాలిటీలో పారిశుధ్య కార్మికులు శుక్రవారం సమ్మె చేపట్టారు. ఈ సమ్మె, నిరసనకు పార్వతీపురం మున్సిపల్ పారిశుధ్య కార్మికులు, సిపిఎం జిల్లా కార్యదర్శి కొల్లి గంగు నాయుడు, సిఐటియు జిల్లా కోశాధికారి గొర్లి వెంకటరమణ తదితరులు మద్దతు ప్రకటించారు.
