సీనియర్‌ జర్నలిస్టు కరీం మృతి

నందిగామ (ఎన్‌టిఆర్‌) : పలు దిన, వార, పక్ష, మాసపత్రికల సృష్టికర్త… నిరాంబరుడు, స్వాతంత్ర ఉద్యమయోధులు కాంగ్రెస్‌ వలి కుమారుడు, ఉభయ తెలుగు రాష్ట్రాలలో సుపరిచితులైన సీనియర్‌ జర్నలిస్టు కరీం ఆదివారం రాత్రి మృతి చెందారు. ఆయనకు భార్య, పిల్లలు ఉన్నారు.

➡️