పవన్‌కళ్యాణ్‌ను కలిసిన ‘చిలకం’

Jun 11,2024 22:03

పవన్‌ కళ్యాణ్‌తో చిలకం మధుసూదన్‌రెడ్డి

                    ధర్మవరం టౌన్‌ : జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ను ఆ పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి చిలకం మధుసూదన్‌రెడ్డి మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి శుబాకాంక్షలు తెలిపారు. సార్వత్రిక ఎన్నికలలో ఎన్నడూ లేనివిధంగా 21సీట్లకు 21 సీట్లు ఘన విజయం సాధించినందుకు విజయవాడలోని మంగళగిరిలో జనసేన పార్టీ కార్యాలయంలో చిలకం మధుసూదన్‌రెడ్డి పవన్‌కళ్యాణ్‌కు శాలువా కప్పి శుభాకాంక్షలు తెలిపారు.

➡️