ఆర్‌జె. రత్నాకర్‌ను కలిసిన నాయకులు

Nov 28,2024 21:04

 రత్నాకర్‌ను సన్మానిస్తున్న నాయకులు

                బుక్కపట్నం : సత్య సాయి సెంట్రల్‌ ట్రస్ట్‌ ట్రస్టీ ఆర్జే రత్నాకర్‌ను కురుబ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ జులగొండ్ల శ్రీనివాసులు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా రత్నాకర్‌ శ్రీనివాసులను అభి నందించారు. రాజ కీయాల్లో హుందాతనం ప్రవర్తిస్తూ, లభించిన పదవికి న్యాయం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కురుబ సంఘం నాయకులు సామకోటి ఆదినారాయణ ,రమేష్‌, కేశాని ఆదినారాయణ, తిప్పన్న, బాబయ్య, శివశంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️