‘బాలయ్య’కు స్వాగతం

Feb 2,2025 22:11

బాలయ్యకు జ్ఞాపికను అందిస్తున్న దృశ్యం

                     హిందూపురం : హిందూపురం మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నిక నేపథ్యంలో హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ పట్టణానికి ఆదివారం వచ్చారు. ఈ నేపథ్యంలో బాలకృష్ణకు స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే పలువురు నాయకులతో సోమవారం మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నికపై చర్చించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు పాల్గొన్నారు.

➡️