బాధ్యతతో పనిచేయాలి

మరింత బాధ్యతతో పనిచేయాలని ఎస్‌పి జి.ఆర్‌.రాధిక ఇటీవల ఉద్యోగోన్నతి పొందిన సిఐలు, ఆమదాలవలస నూతన సర్కిల్‌

పుష్పగుచ్ఛాన్ని స్వీకరిస్తున్న ఎస్‌పి రాధిక

శ్రీకాకుళం: మరింత బాధ్యతతో పనిచేయాలని ఎస్‌పి జి.ఆర్‌.రాధిక ఇటీవల ఉద్యోగోన్నతి పొందిన సిఐలు, ఆమదాలవలస నూతన సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన సిఐలకు సూచించారు. జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ఉద్యోగోన్నతులు పొందిన సిఐలు ఎల్‌.రామకృష్ణ, ఎ.లక్ష్మణరావు, ఆమదాలవలస సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన జి.వాయనందన్‌ యాదవ్‌లు ఎస్‌పిని శనివారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగు చ్ఛాలను అందజేశారు. ఉద్యోగోన్న తులు పొందినప్పటికీ ఎక్కడ పనిచేసి నా ప్రజలకు పారదర్శకమైన పోలీస్‌ సేవలు అందించాలని, అదేవిధంగా రానున్న ఎన్నికల నేపథ్యంలో బాధ్యతగా పనిచేసి మనలను పొందాలని ఎస్‌పి సూచించారు.

➡️