ఆకట్టుకున్న ఇంద్రధనస్సు

May 16,2024 12:49 #srikakulam

ప్రజాశక్తి – కవిటి : గురువారం మధ్యాహ్నం సూర్యుడు చుట్టూ అల్లుకున్న ఇంద్రధనస్సు చూపరులను ఆకట్టుకుంది. సాధారణంగా మేఘంలో ఏదో ప్రదేశంలో ఏర్పడే ఇంద్రధనస్సు (రెయిన్ బో) ఈరోజు సూర్యుడు చుట్టూ ఏర్పడడం ప్రత్యేకత సంతరించుకుంది. కవిటి మండలం వ్యాప్తంగా ప్రజలు ఈ చిత్రాన్ని కెమేరాలు, సెల్ ఫోన్లలో బంధించి సామాజిక మాధ్యమాల్లో జోరుగా ప్రచారం చేస్తున్నారు.

➡️