రాష్ట్ర స్థాయి డిగ్రీ ప్రవేశ పరీక్షలలో మొదటి ర్యాంకు

May 16,2024 12:27 #srikakulam

ప్రజాశక్తి-సంతబొమ్మాళి : లక్కివలస గ్రామానికి చెందిన బుడ్డెపు సాయికృపారెడ్డి పరీక్షలలో రాష్ట్ర స్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించాడు. విశాఖపట్నంలో ఒక ప్రైవేట్ కాలేజిలో ఇంటర్ చదివాడు. ఎపి రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజి వారు నిర్వహించిన డిగ్రీ ప్రవేశ పరీక్షలో ఎంపిసి విభాగంలో 118 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో ప్రధమ స్థానం పొందాడు. గ్రామస్థులు, కుటుంబ సభ్యులు అభినందనలు తెలియజేసారు.

➡️