ఓటు వేసి భవిష్యత్‌ను నిర్దేశిద్దాం

సోమవారం జరగ బోయే శాసనసభ, లోక్‌ సభ ఎన్నికల్లో

ఓటు ప్రాముఖ్యత తెలుపుతూ వేసిన సైకతశిల్పం

ప్రజాశక్తి- ఆమదాలవలస

సోమవారం జరగ బోయే శాసనసభ, లోక్‌ సభ ఎన్నికల్లో ప్రతిఒక్కరూ పాల్గొని ఓటు వేసి భవిష్యత్‌ను నిర్దేశిద్దామని ఓటు ప్రాము ఖ్యతను తెలుపుతూ సైకత శిల్పి గేదెల హరికృష్ణ సైకత శిల్పాన్ని చెక్కారు. మండ లంలోని గాజుల కొల్లివలస వద్ద ఉన్న సంగమేశ్వర స్వామి కొండ దిగువున ఈ సైకత శిల్పాన్ని చెక్కారు. పలువురు సైకత శిల్పాన్ని తిలకించి ఆయనను అభినందించారు.

 

➡️