పెన్షన్ జమ కాక ఇబ్బందులు

Apr 3,2024 10:50 #srikakulam

ప్రజాశక్తి-సంతబొమ్మాళి : నేటి వరకు పెన్షన్ అమౌంట్ జమ అకౌంట్ కు కాకపోవడంతో పెన్షన్ దారులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం నేటి నుండి పెన్షన్ లుకు సచివాలయం వద్ద సచివాలయం సిబ్బంది పెన్షన్ పంపిణీ చేస్తారని ప్రభుత్వం చెప్పినప్పటికీ ఎటువంటి ఏర్పాటులు చేయలేదని పెన్షన్ దారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

➡️