రైల్వే సమస్యలు పరిష్కరించాలి

సోంపేట రైల్వేస్టేషన్‌లో మంచినీటి సమస్య, ఎలక్ట్రికల్‌ సమస్యలు

వినతిపత్రం అందజేస్తున్న శ్రీనివాస్‌ రౌలో

ప్రజాశక్తి- కవిటి

సోంపేట రైల్వేస్టేషన్‌లో మంచినీటి సమస్య, ఎలక్ట్రికల్‌ సమస్యలు పరిష్కరించాలని జెడ్‌ఆర్‌యు సిసి సభ్యుడు శ్రీనివాస్‌ రౌలో కోరారు. సోంపేట రైల్వేస్టేషన్‌లో బుధవారం నిర్వహించిన వినియోగదారుల కమిటీ సమావేశంలో చీఫ్‌ కమర్షియల్‌ మేనేజర్‌ అజరు కుమార్‌కు వినతిపత్రం అందించారు. ఇచ్ఛాపురం రైల్వేస్టేషన్‌లో బుకింగ్‌ కౌంటర్‌ వద్ద ఉన్న సమస్యలు పరిష్కరించి, రైలింగ్‌ నిర్మాణం చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

 

➡️