జ్యోతిరాదిత్యను కలిసి రామ్మోహన్‌ నాయుడు

కేంద్ర పౌర విమానయాన

సింధియాను కలిసిన రామ్మోహన్‌ నాయుడు

ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌

కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కింజరాపు రామ్మోహన్‌ నాయుడు గత మంత్రివర్గంలో ఆ శాఖ మంత్రిగా పనిచేసిన జ్యోతిరాదిత్య సింధియాను న్యూఢిల్లీలో మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనకు పుష్పగుఛ్చాన్ని అందజేసి శాలువ కప్పి సత్కరించారు. విమానయాన శాఖకు సంబంధించిన పలు అంశాలపై ముచ్చటించుకున్నారు.

➡️