ఆవును చంపిన గుర్తు తెలియని జంతువు

Nov 28,2024 10:41 #Srikakulam district.

ప్రజాశక్తి-నౌపడ : సంతబొమ్మాలి మండలం హనుమంతు నాయుడుపేట పంచాయతీ పెద్ద కేశినాయుడుపేటకు చెందిన భద్రాచలం శాంతమూర్తికి చెందిన ఆవుపై బుధవారం వారం రాత్రి గుర్తు తెలియని జంతువు దాడి చేసి చంపేసింది. పాదాలు అచ్చులు బట్టి పులి చంపేసిందని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

➡️