ఓటు వజ్రాయుధం

రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఓటే మన

చింతలపేటలో ఓటు ప్రాముఖ్యతపై ర్యాలీ నిర్వహిస్తున్న మహిళలు

ప్రజాశక్తి- ఆమదాలవలస

రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఓటే మన ఆయుధం..చేజార్చుకోకు వచ్చిన అవకాశం అన్న నినాదంతో ఎపిఎం పైడి కూర్మారావు ఆధ్వర్యంలో మహిళా సంఘాలతో ర్యాలీ నిర్వహిం చారు. సోమవారం మండలంలోని కొర్లకోట, చింతలపేట, నెల్లిపర్తిలో ర్యాలీ నిర్వహించి ఓటుపై అవగాహన కల్పించినట్లు తెలిపారు. 18 ఏళ్లు పైబడిన వయోజనులందరూ తమ ఓటుహక్కును వినియోగించుకోవాలన్నారు. వెలుగు క్లస్టర్‌ కో-ఆర్డినేటర్లు, విఒఎలు, గ్రామ సంఘం లీడర్లు, మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

 

➡️